Home న్యూస్ ఓరినీ….11వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ ఔట్….కల్కి 11 డేస్ AP-TG టోటల్ కలెక్షన్స్!

ఓరినీ….11వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ ఔట్….కల్కి 11 డేస్ AP-TG టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie) సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ రెండో వీకెండ్ లో ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసింది. 10వ రోజు అంచనాలను మించి పోయిన కల్కి సినిమా 11వ రోజు సండే అడ్వాంటేజ్ తో మంచి ట్రెండ్ ను చూపించగా…

6 కోట్లు ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఖాయం అనుకున్నా నైట్ షోలలో కూడా ఎక్స్ లెంట్ ట్రెండ్ కొనసాగడంతో అన్ని చోట్లా అంచనాలను ఓ రేంజ్ లో మించి పోయిన కల్కి మూవీ ఆల్ మోస్ట్ అంచనాల మీద ఊహకందని రేంజ్ లో జోరు చూపించి..

డబుల్ డిజిట్ షేర్ మార్క్ ని అందుకుని రెబల్ స్టార్ మాస్ పవర్ ను చూపించింది ఇప్పుడు…..11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఏకంగా 10 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుని ఊచకోత కోసింది…

ఒకసారి సినిమా 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD Day 11 AP TG Collections(Inc GST)
👉Nizam: 4.39Cr
👉Ceeded: 1.25Cr
👉UA: 1.35CR
👉East: 71L
👉West: 53L
👉Guntur: 64L
👉Krishna: 79L
👉Nellore: 35L
AP-TG Total:- 10.01CR(15.30CR~ Gross)

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 11 రోజుల్లో సాధించిన తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 11 Days Telugu States Total Collections(Inc GST)
👉Nizam: 80.68Cr
👉Ceeded: 18.63CR
👉UA: 18.89Cr
👉East: 10.99Cr
👉West: 8.16Cr
👉Guntur: 9.92CR
👉Krishna: 10.04Cr
👉Nellore: 5.27Cr
AP-TG Total:- 162.58CR(251.70CR~ Gross)

11 వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన కల్కి మూవీ ఓవరాల్ గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ 168 కోట్ల దాకా ఉండగా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.42 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ ను అందుకుంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here