Home న్యూస్ 11వ రోజు 70 కోట్లు ఏంటి సామి….కల్కి 11 డేస్ టోటల్ కలెక్షన్స్!

11వ రోజు 70 కోట్లు ఏంటి సామి….కల్కి 11 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

మొదటి వారంలో అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) రెండో వీకెండ్ లో అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. 11వ రోజు సినిమా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఊహకందని ఊచకోత కోసింది సినిమా…

తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి పోయే కలెక్షన్స్ ని అందుకున్న కల్కి మూవీ, వరల్డ్ వైడ్ గా కూడా ఊరమాస్ కలెక్షన్స్ ని అందుకుంది. సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ అప్ డేట్ అవ్వగా హిందీలో రెట్టించిన జోరు చూపించగా కర్ణాటక, తమిళ్ అండ్ కేరళలో కూడా…

ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపించి అంచనాలను మించి పోయి వరల్డ్ వైడ్ గా 35.91 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 70.02 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని అంచనాలను మించిన ఊచకోత కోసింది ఇప్పుడు…

ఇక టోటల్ గా 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 11 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 80.68Cr
👉Ceeded: 18.63CR
👉UA: 18.89Cr
👉East: 10.99Cr
👉West: 8.16Cr
👉Guntur: 9.92CR
👉Krishna: 10.04Cr
👉Nellore: 5.27Cr
AP-TG Total:- 162.58CR(251.70CR~ Gross)
👉KA: 29.20Cr
👉Tamilnadu: 18.05Cr
👉Kerala: 9.80Cr
👉Hindi+ROI: 109.90Cr~
👉OS – 106.10Cr*****(updated)
Total WW Collections: 435.63(Gross- 839.05CR~)

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 63.63 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here