Home న్యూస్ 2nd DAY భారతీయుడు2 కలెక్షన్స్….హోల్డ్ చేసిందా లేదా!!

2nd DAY భారతీయుడు2 కలెక్షన్స్….హోల్డ్ చేసిందా లేదా!!

0
Indian2/Bharateeyudu2 Movie 2nd Day Box Office Collections Update
Indian2/Bharateeyudu2 Movie 2nd Day Box Office Collections Update

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మిక్సుడ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు2 (Bharateeyudu2 Movie) సినిమా రెండో రోజులో అడుగు పెట్టగా వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నా కూడా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో….

ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్స్ కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు పర్వాలేదు అనిపిస్తూ ఇప్పుడు సినిమా 2.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని…

అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉండగా తమిళ్ లో మాత్రం మొదటి రోజు కన్నా బెటర్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మిక్సుడ్ టాక్ వలన కొంచం నైట్ షోలకు డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా…

ఓవరాల్ గా మరోసారి 12-14 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే గ్రాస్ లెక్క కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 4-5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…

ఓవర్సీస్ లో మరోసారి మంచి హోల్డ్ నే చూపిస్తున్న సినిమా ఇప్పుడు రెండో రోజు వరల్డ్ వైడ్ గా 30-32 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా టాక్ దృశ్యా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా డే 2 మంచి కలెక్షన్స్ తోనే ఇప్పుడు 2 రోజులను కంప్లీట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. టోటల్ గా 2 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here