Home న్యూస్ 2024 లో టాప్ 3…..మిక్సుడ్ టాక్ తో తాత ఊచకోత!

2024 లో టాప్ 3…..మిక్సుడ్ టాక్ తో తాత ఊచకోత!

0

లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు2 (Bharateeyudu2 Movie) సినిమా డీసెంట్ హైప్ నడుమ ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది రీసెంట్ గా….మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

అద్బుతమైన ప్రీ టికెట్ సేల్స్ జోరు వలన మొదటి రోజు మంచి కలెక్షన్స్ ని అందుకుంది, మిక్సుడ్ టాక్ ప్లేస్ లో పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కనుక మొదటి రోజు కలెక్షన్స్ అనుకున్న అంచనాలను మించి వసూళ్ళని అందుకుని ఉండేది… కానీ మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా…

మొదటి రోజున ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 58 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 2024 ఇయర్ కి గాను రిలీజ్ అయిన మూవీస్ పరంగా హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న మూవీస్ లో టాప్ 3 ప్లేస్ ను అందుకుంది…

Bharateeyudu2 1st Day Telugu Collections!

ఒకసారి ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ లో టాప్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమాలను గమనిస్తే… 
2024 Indian Movies WW Top Gross Openings
👉#Kalki2898AD – 183.20CR
👉#GunturKaaram – 79.30CR
👉#Indian2/#Bharateeyudu2 – 58.10CR******
👉#Fighter – 35.65CR~
👉#BadeMiyanChoteMiyan – 32CR~
👉#HanuMan – 24.50CR
👉#TilluSquare – 23.70CR
👉#Shaitaan – 21.75CR

మొత్తం మీద ఈ ఇయర్ వచ్చిన మూవీస్ లో టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న భారతీయుడు2 మూవీ అంచనాలను మించి కలెక్షన్స్ ని అందుకుంది. టాక్ బాగుంటే లెక్క ఇంకా పెరిగి ఉండేది. ఇక ఈ ఇయర్ ఎండ్ వరకు వచ్చే మూవీస్ లో ఈ లిస్టులో ఇంకా ఎన్ని సినిమాలు ఎంటర్ అవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here