బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ, మొదటి వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉన్న లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) …
ఇప్పుడు మరో వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా ఈ రోజు డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకుంటున్నాయి. కల్కి 22వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 60% కి పైగా డ్రాప్స్ కనిపించగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీలో 2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 22న ఓవరాల్ గా 2.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…
ఇక భారతీయుడు2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో మరింత డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళ్ లో 1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా కలిపి సినిమా 7వ రోజున ఇప్పుడు 2.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా…
గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద భారతీయుడు2 కంప్లీట్ గా డ్రాప్ అయ్యి మొదటి వారంలో నిరాశ పరిచే కలెక్షన్స్ ని అందుకోబోతుంది. ఇక రెండు సినిమాలు ఈ రోజు సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…