బాక్స్ ఆఫీస్ దగ్గర 3 నెలల అన్ సీజన్ కి కల్కి2898AD(Kalki 2898 AD Movie) సాలిడ్ కలెక్షన్స్ ఎండ్ కార్డ్ వేయగా లాస్ట్ వీక్ లో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయింది. ఇక ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు చిన్న సినిమా అయిన డార్లింగ్ మూవీ(Darling Movie Pre Release Business)…
ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత డీసెంట్ ఎంటర్ టైనర్ గా అనిపించగా సినిమాను మేకర్స్ అన్ని చోట్లా బాగానే ప్రమోట్ చేయగా వరల్డ్ వైడ్ గా బిజినెస్ పరంగా మంచి జోరుని చూపించింది సినిమా…
ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ 5 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షల రేంజ్ లో టోటల్ ఓవర్సీస్ లో సినిమా 1.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా..
ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు 7 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకుందట. చిన్న సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది..
ఈ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమాకి మంచి టాక్ చాలా అవసరం అని చెప్పాలి. టాక్ బాగుంటే వరల్డ్ వైడ్ గా సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఈ టార్గెట్ ను సినిమా ఎంతవరకు అందుకుని మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి ఇక…
Super song