బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) మంచి హైప్ నడుమ రిలీజ్ అవ్వగా సినిమా కి మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. దాంతో కలెక్షన్స్ పరంగా సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక పోయింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఒక హాలిడే అడ్వాంటేజ్ లభించినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు.. ఇక 7వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా మొదటి వారంలో…
తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Bharateeyudu2 7 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 5.72Cr
👉Ceeded: 1.70Cr
👉UA: 1.55Cr
👉East: 91L
👉West: 61L
👉Guntur: 1.12Cr
👉Krishna: 89L
👉Nellore: 48L
AP-TG Total:- 12.98CR(21.90CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 12.02 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 7వ రోజున సినిమా 3.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.5 కోట్ల షేర్ ని అందుకుంది.
ఇక టోటల్ గా మొదటి వారంలో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Indian2 Movie 1st week(7 Days) Total World Wide Collections Report
👉Tamilnadu – 43.40Cr
👉Telugu States- 21.90Cr
👉Karnataka- 8.50Cr
👉Kerala – 5.20Cr
👉Hindi+ROI – 6.95Cr
👉Overseas – 43.50CR****
Total WW collection – 129.45CR(62.95CR~ Share)
మొత్తం మీద సినిమా 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 109.05 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.