బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) నాలుగో వీకెండ్ లో అడుగు పెట్టి కొత్త సినిమాల నుండి పోటిని ఎదురుకున్నా కూడా కొత్త సినిమాలు ఏవి కూడా పెద్దగా ఇంపాక్ట్ ని ఇక్కడ చూపించలేక పోయాయి….కానీ హిందీలో మాత్రం కొంచం పోటి ఎక్కువగా ఉన్న కూడా…
ఓవరాల్ గా అక్కడ కూడా సినిమా ఇప్పుడు 24వ రోజు మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో కల్కి మూవీ 23వ రోజు మీద డీసెంట్ గ్రోత్ ని మరోసారి చూపించగా మిగలిన చోట్ల కూడా ఈ రోజు బాగానే ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
దాంతో మొత్తం మీద 24వ రోజున తెలుగు రాష్ట్రలలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 75-80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక హిందీలో సినిమా 2.5 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా మిగిలిన చోట్ల సినిమా ఓవరాల్ గా కోటి లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 24వ రోజున ఓవరాల్ గా 77 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
నైట్ షోలకు వర్షాల వలన ఇంపాక్ట్ లేకుంటే ఇదే రేంజ్ లో జోరు చూపించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని క్రాస్ అవ్వబోతుండగా ఈ రోజు హిస్టారికల్ డే అని చెప్పాలి ఇప్పుడు. ఇక టోటల్ గా 24 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.