Home న్యూస్ చిన్న సినిమా అనుకున్నారు…ఆ బడ్జెట్ ఏంటి…ఈ లాభాలు ఏంటి సామి!

చిన్న సినిమా అనుకున్నారు…ఆ బడ్జెట్ ఏంటి…ఈ లాభాలు ఏంటి సామి!

0

ప్రియదర్శి(Priyadarshi) మరియు నభా నటేష్(Nabha Natesh) ల కాంబినేషన్ లో రూపొందిన డార్లింగ్(Darling Movie) సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత డీసెంట్ అంచనాలు ఏర్పడగా మేకర్స్ సినిమాను బాగానే ప్రమోట్ చేయగా సినిమా కి థియేట్రికల్ బిజినెస్ సాలిడ్ గానే జరిగింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అనుకున్న రేంజ్ లో..

అయితే పెర్ఫార్మ్ చేయలేక పోతుంది..కానీ ఓవరాల్ గా చిన్న సినిమా అయినా కూడా బడ్జెట్ మీద మేకర్స్ కి మంచి లాభాలను సొంతం అయ్యేలా చేసింది ఇప్పుడు..మొత్తం మీద ట్రేడ్ లెక్కల్లో సినిమా 5 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో రూపొందిందని సమాచారం. 

అందులోనే సినిమా ప్రమోషన్స్ ఖర్చులు కూడా ఉన్నాయని అంటూ ఉండగా సినిమా మొత్తం మీద థియేట్రికల్ బిజినెస్ రేంజ్ 7 కోట్ల దాకా జరిగి ఊహించని రేంజ్ రేటుని సొంతం చేసుకుంది. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం మీద సినిమా కి అక్షరాలా 8 కోట్ల రేంజ్ లో రేటుని…

సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. కాగా సినిమా కి థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ రెండూ కలిపి ఏకంగా 15 కోట్ల రేంజ్ లో రేటును సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా తీవ్రంగా నిరాశ పరచగా 1.50 కోట్ల లోపే షేర్ తో సినిమా ఇప్పుడు…

పరుగును పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సినిమాను కొన్న వాళ్ళకి నష్టాలు గట్టిగానే సొంతం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉండగా దాంతో మేకర్స్ కొంత మొత్తాన్ని బయర్స్ కి రిటర్న్ ఇచ్చినా కూడా ఓవరాల్ గా బడ్జెట్ మీద మేకర్స్ కి మంచి లాభాలే ఉండే అవకాశం ఉంది.

ఓవరాల్ గా 5 కోట్ల బడ్జెట్ మీద 10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని రచ్చ లేపగా బయర్స్ కి సగం అమౌంట్ రిటర్న్ వెళ్ళినా కూడా 5 కోట్లకు తగ్గని ప్రాఫిట్ అయితే మేకర్స్ కి సొంతం అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా చిన్న సినిమానే అయినా కూడా మేకర్స్ కి మంచి లాభాలాను సొంతం అయ్యేలా చేసింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here