Home న్యూస్ 2 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్…2వ రోజు ఊహకందని ఊచకోత!

2 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్…2వ రోజు ఊహకందని ఊచకోత!

0
Dhanush Raayan Movie 2 Days Total WW Collections Report
Dhanush Raayan Movie 2 Days Total WW Collections Report

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) కెరీర్ లో 50వ సినిమాగా వచ్చిన లేటెస్ట్ మూవీ రాయన్(Raayan Movie) మొదటి రోజు అంచనాలను మించి పోయిన సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా రెండో రోజులో కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే రేంజ్ లో హోల్డ్ ని కొనసాగించి సాలిడ్ గా వీకెండ్ ని కంప్లీట్ చేసుకోబోతుంది…

సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజ 80 లక్షలకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయం అనుకోగా సినిమా అంచనాలను మించిపోయి ఏకంగా 1.08 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపే రేంజ్ లో హోల్డ్ ని చూపించగా మొత్తం మీద రాయన్ మూవీ 2 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Dhanush Raayan 2 Days Telugu States Collections
👉Nizam: 1.30Cr~
👉Ceeded: 25L
👉UA: 27L
👉East: 15L
👉West: 6L
👉Guntur: 17L
👉Krishna: 15L
👉Nellore: 9L
AP-TG Total:- 2.44CR(4.70CR~ Gross)

Dhanush Raayan 2 Days Total Wold Wide Collections!

మొత్తం మీద సినిమా 2 రోజుల్లో తెలుగులో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.06 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉండగా వరల్డ్ వైడ్ గా రెండో రోజున 20.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 10.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Dhanush Raayan 2 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 22.15Cr
👉Telugu States- 4.70Cr
👉Karnataka- 3.95Cr
👉Kerala – 1.75Cr
👉Hindi+ROI – 1.10Cr
👉Overseas – 10.65CR****
Total WW collection – 44.30CR(21.40CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 46 కోట్ల రేంజ్ లో షేర్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 24.60 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా వీకెండ్ లో సినిమా ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక 3 వ రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here