Home న్యూస్ 32nd డే కల్కి కలెక్షన్స్…ఈ రోజు రెబలోడి ప్రళయ తాండవం!!

32nd డే కల్కి కలెక్షన్స్…ఈ రోజు రెబలోడి ప్రళయ తాండవం!!

0
Kalki 2898 AD Movie 32nd Day Box Office Collections Update
Kalki 2898 AD Movie 32nd Day Box Office Collections Update

బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్(Prabhas) లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) సినిమా 5వ వీకెండ్ లో సైతం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా 32వ రోజున సినిమా ఇప్పుడు…

సండే అడ్వాంటేజ్ లభించగా పోటిలో ఇతర బిగ్ మూవీస్ ఉన్నప్పటికీ కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ మరోసారి మాస్ రచ్చ చేస్తుంది…తెలుగు రాష్ట్రాల్లో హిందీలో రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా మిగిలిన చోట్ల కూడా ఈ రోజు….

Kalki 2898 AD 29 Days Total World Wide Collections!!

మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం కాగా మొత్తం మీద సినిమా 32వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 31వ రోజు లెవల్ లో జోరు చూపిస్తూ ఉండగా ఆంధ్ర సీడెడ్ లో గ్రోత్ కనిపించింది. దాంతో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 65-70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీలో ఈ రోజు 2 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఓవర్సీస్ లో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో మరోసారి…

మంచి జోరుని చూపిస్తున్న సినిమా వరల్డ్ వైడ్ గా 32 వ రోజున ఇప్పుడు 2.2-2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక టోటల్ గా సినిమా 32 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Kalki 2898 AD 31 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here