Home న్యూస్ రాయన్ 1st వీకెండ్ టోటల్ కలెక్షన్స్…డే 3 మాస్ కొట్టుడు కొట్టిన ధనుష్!

రాయన్ 1st వీకెండ్ టోటల్ కలెక్షన్స్…డే 3 మాస్ కొట్టుడు కొట్టిన ధనుష్!

0
Dhanush Raayan Movie 3 Days Total Collections
Dhanush Raayan Movie 3 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్(Dhanush) హీరోగా నటించిన ప్రతిష్టాత్మక 50వ సినిమా రాయన్(Raayan Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మొదటి రోజు నుండి ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపిస్తూ ఇప్పుడు మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మంచి విజయం దిశగా దూసుకు పోతున్న సినిమా మూడో రోజు అన్ని చోట్లా సండే అడ్వాంటేజ్ తో అంచనాలను మించి పోయిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా కుమ్మేసింది. తెలుగులో మూడో రోజు సినిమా 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఇప్పుడు…

తెలుగు రాష్ట్రాల్లో మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Dhanush Raayan 3 Days Telugu States Collections
👉Nizam: 1.95Cr~
👉Ceeded: 39L
👉UA: 40L
👉East: 22L
👉West: 10L
👉Guntur: 26L
👉Krishna: 23L
👉Nellore: 14L
AP-TG Total:- 3.69CR(7.05CR~ Gross)

Dhanush Raayan 1st Weekend (3 Days) Total Wold Wide Collections!

మొత్తం మీద సినిమా 5.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా వీకెండ్ తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 1.81 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా 3వ రోజు వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 28.35 కోట్ల గ్రాస్ ను అందుకోగా 13.35 కోట్ల షేర్ ని అందుకుంది.

దాంతో టోటల్ గా మొదటి వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Dhanush Raayan 3 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 34.95Cr
👉Telugu States- 7.05Cr
👉Karnataka- 5.25Cr
👉Kerala – 2.90Cr
👉Hindi+ROI – 1.75Cr
👉Overseas – 20.75CR****(updated)
Total WW collection – 72.65CR(34.75CR~ Share)

అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న రాయన్ మూవీ 3 రోజుల్లో 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి చాలా రికవరీని సాధించగా మిగిలిన రన్ లో సినిమా మరో 11.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.

Dhanush Raayan 1st Day Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here