Home న్యూస్ 32 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్…32వ రోజు ఊహకందని ఊచకోత!

32 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్…32వ రోజు ఊహకందని ఊచకోత!

0
Prabhas Kalki movie 32 Days Total World Wide Collections
Prabhas Kalki movie 32 Days Total World Wide Collections

రిలీజ్ అయిన 5వ వారంలో కూడా అంచనాలను మించే రేంజ్ లో కలెక్షన్స్ తో అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కల్కి మూవీ(Kalki 2898 AD Movie) 5వ వీకెండ్ ని ఇప్పుడు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…సినిమాకి 32 వ రోజున సండే అడ్వాంటేజ్ లభించడంతో..

అన్ని చోట్లా రెచ్చిపోయిన సినిమా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. తెలుగు రాష్ట్రాల్లో 32 వ రోజు ఏకంగా 78 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపిన కల్కి మూవీ హిందీలో కూడా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించగా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…

32వ రోజున ఏకంగా 2.73 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 5.65 కోట్ల సెన్సేషనల్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని 32వ రోజు వీర విహారం చేసింది. 32వ రోజు అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయిన కల్కి మూవీ ఇప్పుడు టోటల్ గా 32 రోజులకు గాను సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..

Kalki 2898 AD 32 Days Total World Wide Collections!!

Kalki 2898 AD 32 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 91.55Cr
👉Ceeded: 21.35CR
👉UA: 21.53Cr
👉East: 12.35Cr
👉West: 9.35Cr
👉Guntur: 11.11CR
👉Krishna: 11.12Cr
👉Nellore: 6.07Cr
AP-TG Total:- 184.43CR(290.20CR~ Gross)
👉KA: 36.10Cr
👉Tamilnadu: 21.75Cr
👉Kerala: 12.87Cr
👉Hindi+ROI: 145.75Cr~
👉OS – 129.55Cr*****
Total WW Collections: 530.45CR(Gross- 1,040.85CR~)

ఓవరాల్ గా సినిమా 372 కోట్ల కొండంత టార్గెట్ తో బరిలోకి దిగి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను అందుకుని టార్గెట్ మీద ఏకంగా 158.45 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బస్టర్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఇప్పుడు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు…

Kalki 2898 AD 31 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here