రిలీజ్ అయిన రోజు నుండి వారం వారం కొత్త సినిమాలు వస్తూ పోతూ ఉన్నా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊరమాస్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD Movie) రిలీజ్ అయ్యి 5 వారాలను పూర్తి చేసుకుని మాస్ రచ్చ చేసింది.
సినిమా హిందీలో సెన్సేషనల్ లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా రిలీజ్ కి ముందు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రావడంతో 100-150 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వస్తే అదే చాలా గొప్ప అనుకున్నారు అందరూ…కానీ సినిమా అంచనాలను అన్నీ కూడా మించి పోయి…
రిమార్కబుల్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని 4 వారాల్లో ఏకంగా 280 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 5వ వీకెండ్ లో తిరిగి జోరు చూపించిన సినిమా 5 కోట్లు వసూల్ చేసి తర్వాత వర్కింగ్ డేస్ లో 2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని టోటల్ గా 7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సాధించింది.
దాంతో టోటల్ గా సినిమా 5 వారాల్లో టోటల్ గా హిందీలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
#Kalki2898AD (Hindi) Day Wise Collections(NET)
👉 Day 1 – 22.50CR
👉 Day 2 – 23.25CR
👉 Day 3 – 26.25CR
👉 Day 4 – 40.15CR
👉 Day 5 – 16.50CR
👉 Day 6 – 13CR
👉 Day 7 – 11.50CR
1st Week Total Collections:-153.15CR
👉 Day 8 – 10.10CR
👉 Day 9 – 9.75CR
👉 Day 10 – 17.50CR
👉 Day 11 – 22.00CR
👉 Day 12 – 6.75CR
👉 Day 13 – 5.15CR
👉 Day 14 – 4.30CR
2nd Week Total Collections:-75.55CR
2 Weeks Total Collections:- 228.70CR
👉 Day 15 – 4.50CR
👉 Day 16 – 4.25CR
👉 Day 17 – 7.95CR
👉 Day 18 – 9.75CR
👉 Day 19 – 3.00CR
👉 Day 20 – 3.00CR
👉 Day 21 – 4.25CR
3rd Week Total Collections:- 36.70CR
3 Weeks Total Collections:- 265.40CR
👉 Day 22 – 2.25CR****
👉 Day 23 – 1.47CR
👉 Day 24 – 3.51CR
👉 Day 25 – 4.77CR
👉 Day 26 – 1.00CR
👉 Day 27 – 1.10CR
👉 Day 28 – 1.00CR
4th Week Total Collections:- 15.10CR
Total Collections- 280.50CR NET
👉5th Week:- 7CR~
Total Collections- 287.50CR NET
మొత్తం మీద 5 వారాల్లో 287 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ ఉండగా మిగిలిన రన్ లో మ్యాజికల్ 300 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంటుందో లేదో అన్నది ఆసక్తిగా మారగా…
రిలీజ్ అయిన టైం నుండి ఒకటి రెండు హాలిడేలు సొంతం అయ్యి ఉంటే ఈ పాటికే ఆ మార్క్ ని అందుకుని ఉండేది కానీ ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే 295 కోట్ల రేంజ్ లో ముగిసే అవకాశం కనిపిస్తూ ఉండగా అంతకుమించి జోరు చూపిస్తుందో లేదో చూడాలి ఇక…