Home న్యూస్ 94 కోట్లు ఔట్…మళ్ళీ మాస్ హోల్డ్….6 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్!

94 కోట్లు ఔట్…మళ్ళీ మాస్ హోల్డ్….6 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్!

0
Dhanush Raayan 6 Days Total Collections
Dhanush Raayan 6 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమా రాయన్(Raayan Movie) వర్కింగ్ డేస్ లో అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది. సినిమా 6వ రోజు మరో వర్కింగ్ డే లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను అన్ని చోట్లా చూపించగా….

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజుతో పోల్చితే 6వ రోజు డ్రాప్ ప్లేస్ లో మంచి హోల్డ్ ని చూపించి గ్రోత్ ని సొంతం చేసుకుంది…5వ రోజు 34 లక్షల షేర్ ని అందుకోగా 6వ రోజు సినిమా 38 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. దాంతో టోటల్ గా సినిమా 6 రోజుల్లో ఇప్పుడు…

తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Dhanush Raayan 6 Days Telugu States Collections
👉Nizam: 2.50Cr~
👉Ceeded: 54L
👉UA: 55L
👉East: 30L
👉West: 17L
👉Guntur: 36L
👉Krishna: 33L
👉Nellore: 19L
AP-TG Total:- 4.94CR(9.35CR~ Gross)

Dhanush Raayan 1st Day Total Wold Wide Collections!

మొత్తం మీద 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 56 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన సినిమా 6వ రోజున 5.15 కోట్ల గ్రాస్ ను అందుకోగా 2.45 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది….

ఇక మొత్తం మీద 6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Dhanush Raayan 6 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 45.65Cr
👉Telugu States- 9.35Cr
👉Karnataka- 6.35Cr
👉Kerala – 3.40Cr
👉Hindi+ROI – 2.30Cr
👉Overseas – 27.15CR****
Total WW collection – 94.20CR(45.00CR~ Share)

మొత్తం మీద సినిమా 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పుడు ఆల్ మోస్ట్ బిజినెస్ ను అందుకోగా 7వ రోజు సాధించే కలెక్షన్స్ తో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా త్వరలోనే సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది ఇప్పుడు…

Dhanush Raayan 6 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here