బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వారాలను కంప్లీట్ చేసుకున్న కల్కి(Kalki Movie) 6వ వారంలో అడుగు పెట్టగా…మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్న ధనుష్(Dhanush) రాయన్(Raayan Movie) మంచి జోరుని చూపెడుతూ హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా రెండు సినిమాలు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా….
కల్కి మూవీ 6వ వారం మొదటి రోజు 36వ రోజున మరోసారి పర్వాలేదు అనిపించే విధంగా హోల్డ్ ని చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి షేర్స్ ని రాబట్టబోతుంది. 35వ రోజుతో పోల్చితే డ్రాప్స్ లిమిటెడ్ గానే ఉండగా మొత్తం మీద సినిమా…
16-18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీ అలాగే ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించగా మిగిలిం చోట్ల మాత్రం డ్రాప్ అయిన సినిమా ఓవరాల్ గా ఇప్పుడు…. 36వ రోజున వరల్డ్ వైడ్ గా 45-50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు…. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్కలు 1 కోటి మార్క్ ని మరోసారి అందుకునే అవకాశం ఉండగా ఇక 7వ రోజులో ఉన్న రాయన్ మూవీ అన్ని చోట్లా మరోసారి మంచి జోరుని చూపెడుతూ హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా…
తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తమిళ్ లో మరోసారి 2.5 కోట్ల లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా మరోసారి 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 7వ రోజున సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది…
ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మరోసారి రెండు సినిమాలు మంచి హోల్డ్ నే చూపెడుతున్నాయి. ఇక రెండు సినిమాలు ఈ రోజు సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.