Home న్యూస్ రాయన్ 1st వీక్ టోటల్ కలెక్షన్స్…100 కోట్ల భీభత్సం…బ్రేక్ ఈవెన్ ఔట్!

రాయన్ 1st వీక్ టోటల్ కలెక్షన్స్…100 కోట్ల భీభత్సం…బ్రేక్ ఈవెన్ ఔట్!

0
Dhanush Raayan Movie 1st Week Total Collections
Dhanush Raayan Movie 1st Week Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోయిన కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటించిన లేటెస్ట్ మూవీ రాయన్(Raayan Movie) మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు…వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి వారం పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా…

100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కొంచం స్లో అయినా కూడా స్టడీగానే రన్ ని కొనసాగిస్తున్న సినిమా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా ఇవాలో రేపో బ్రేక్ ఈవెన్ ని సాధించబోతుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

7వ రోజు కొంచం డ్రాప్ అయిన సినిమా 28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఓవరాల్ గా మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Dhanush Raayan 7 Days Telugu States Collections
👉Nizam: 2.63Cr~
👉Ceeded: 58L
👉UA: 58L
👉East: 31L
👉West: 19L
👉Guntur: 38L
👉Krishna: 35L
👉Nellore: 20L
AP-TG Total:- 5.22CR(9.90CR~ Gross)

Dhanush Raayan 1st Week(7 Days) Total Wold Wide Collections!

మొత్తం మీద సినిమా 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా 28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా మరోసారి మంచి హోల్డ్ ని చూపించి 7వ రోజున 6 కోట్ల గ్రాస్ ను 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా….

ఓవరాల్ గా సినిమా మొదటి వారంలో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Dhanush Raayan 7 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 48.35Cr
👉Telugu States- 9.90Cr
👉Karnataka- 6.75Cr
👉Kerala – 3.65Cr
👉Hindi+ROI – 2.50Cr
👉Overseas – 29.05CR****(Updated)
Total WW collection – 100.20CR(47.80CR~ Share)

సినిమా మొత్తం మీద 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని దాటేసి 1.8 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Dhanush Raayan 1st Day Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here