Home న్యూస్ 3rd టైం 100 కొట్టిన ధనుష్….మాస్ రచ్చ లేపాడుగా!!

3rd టైం 100 కొట్టిన ధనుష్….మాస్ రచ్చ లేపాడుగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ స్టార్స్ లో ఒకరైన ధనుష్(Dhanush) నటించిన లేటెస్ట్ మూవీ రాయన్(Raayan) ధనుష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా రూపొందగా సినిమా కి మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రాగా అద్బుతమైన కలెక్షన్స్ తో దూసుకు పోతూ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా మొదటి వారం పూర్తి అయ్యే టైంకి 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా అలాగే బ్రేక్ ఈవెన్ ని కూడా దాటేసిన సినిమా ధనుష్ కెరీర్ లో మరో మంచి హిట్ మూవీగా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో మంచి లాభాల దిశగా…

Dhanush Raayan 1st Day Total Wold Wide Collections!

పరుగును కొనసాగిస్తున్న ఈ సినిమా ఓవరాల్ గా ధనుష్ కెరీర్ లో ఇప్పుడు 3వ సారి 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయడం విశేషమని చెప్పాలి. ఇది వరకు ధనుష్ నటించిన తిరు చిత్రం బలం మూవీ, అలాగే సార్ సినిమాలు 100 కోట్ల మార్క్ ని లాస్ట్ 2 ఏళ్ల గ్యాప్ లోనే అందుకోగా..

ఇప్పుడు రాయన్ మూవీ మూడో సారి 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ధనుష్ నటించిన రంజానా, అసురన్ లాంటి సినిమాలు 100 కోట్లకు చేరువ అయినా క్రాస్ కాలేకపోయాయి. కానీ రీసెంట్ టైంలో తెలుగులో కూడా మంచి మార్కెట్ ను పెంచుకుంటున్న ధనుష్…

ఓవరాల్ గా మూడు సార్లు 100 కోట్ల గ్రాస్ ను అందుకోగా ఇప్పుడు రాయన్ మూవీ తన కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సార్ మూవీ 121 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం. సెకెండ్ వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ తో ధనుష్ కెరీర్ లో బెస్ట్ వసూళ్ళని సినిమా అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు.

Dhanush Raayan 6 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here