Home న్యూస్ 2 డేస్ శివం భజే కలెక్షన్స్…..డే 2 హోల్డ్ చేసిందా లేదా!!

2 డేస్ శివం భజే కలెక్షన్స్…..డే 2 హోల్డ్ చేసిందా లేదా!!

0
Shivam Bhaje Movie 2 Days Total World Wide Collections
Shivam Bhaje Movie 2 Days Total World Wide Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన అశ్విన్ బాబు(Ashwin Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ శివం భజే(Shivam Bhaje Movie 2 Days Collections) మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మిగిలిన కొత్త సినిమాలతో కంపేర్ చేస్తే పర్వాలేదు అనిపించేలా ఈ సినిమా రెండో రోజున హోల్డ్ చేసింది అని చెప్పాలి…

మొదటి రోజు మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా రెండో రోజుకి వచ్చే సరికి సినిమా 5.3 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది. మొత్తం మీద రెండో రోజు సినిమా…

తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా ఓవరాల్ గా రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు…

55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 70 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా గ్రాస్ లెక్క 1.50 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా ఓవరాల్ గా వాల్యూ టార్గెట్….

4 కోట్ల దాకా ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఓవరాల్ గా ఇంకా 3.30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక….కొత్త సినిమాలతో పోల్చితే సినిమా కొంచం బెటర్ గా హోల్డ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here