బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నా కూడా ఏవి కూడా పెద్దగా సక్సెస్ లను అందుకోలేక పోతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) కెరీర్ మొదట్లో వరుస పెట్టి హిట్స్ తో మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ను చూపించలేకపోయాయి…
దాంతో తన మార్కెట్ సినిమా సినిమాకి పడిపోతూ ఉండగా తన లేటెస్ట్ మూవీస్ అంచనాలను మినిమమ్ కూడా అందుకోలేకపోతూ ఉండగా లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన పురుషోత్తముడు మూవీ ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక పోయింది…
దాంతో డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఆ సినిమా వచ్చిన వారానికే ఆడియన్స్ ముందుకు రాజ్ తరుణ్ నటించిన కొత్త సినిమా తిరగబడర సామీ(Tiragabadara saami 2 Days Collections) రిలీజ్ అవ్వగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన ఈ సినిమా…
మొదటి రోజే చాలా చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి పడగా రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా పట్టుమని 6 వేల టికెట్ సేల్స్ కూడా సరిగ్గా జరగలేదు… ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో గ్రాస్ రేంజ్ 45-50 లక్షల రేంజ్ లోనే ఉండగా…
సినిమా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా షేర్ 25 లక్షల రేంజ్ లో ఉండే అవకాశం ఉంటుంది. డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీసేస్తే షేర్ చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉండగా ఓవరాల్ గా సినిమా రాజ్ తరుణ్ కి మరో డిసాస్టర్ మూవీ నిలవడం ఇక ఖాయం అయ్యింది….బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ రాజ్ తరుణ్ మార్కెట్ మరింతగా పడిపోయింది అని చెప్పాలి ఇప్పుడు.