Home Uncategorized 3 డేస్ శివం భజే కలెక్షన్స్….డే 3 లెక్క పెరిగింది సామి!

3 డేస్ శివం భజే కలెక్షన్స్….డే 3 లెక్క పెరిగింది సామి!

0
Shivam Bhaje 3 Days Total WW Collections
Shivam Bhaje 3 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన కొత్త సినిమాల్లో కొంచం బెటర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న అశ్విన్ బాబు(Ashwin Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ శివం భజే(Shivam Bhaje Movie 3 Days Collections) పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది.

రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో సినిమా 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 70 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించగా. మూడో రోజు శనివారం అడ్వాంటేజ్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరునే చూపించింది ఇప్పుడు…

ఏకంగా 7.5 వేల టికెట్ సేల్స్ ను సొంతం  చేసుకుని పర్వాలేదు అనిపించే గ్రోత్ తో మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 38 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 43 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసిందని చెప్పాలి ఇప్పుడు.

దాంతో మొత్తం మీద 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 93 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఓవరాల్ గా గ్రాస్ 2.25 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం….మొత్తం మీద మూడో రోజు ఉన్నంతలో సినిమా బాగానే ట్రెండ్ అయింది…

ఓవరాల్ గా సినిమా 4 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సి ఉండగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.85 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here