బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ లో కొంచం నోటబుల్ మూవీ అయిన అల్లు శిరీష్(Allu Sirish) నటించిన లేటెస్ట్ మూవీ బడ్డీ(Buddy Movie 2 Days Collections) డీసెంట్ ప్రమోషన్స్ ను జరుపుకుని టికెట్ రేట్స్ ను చాలా నార్మల్ రేట్స్ కే పెట్టాం అంటూ బాగానే ప్రమోట్ చేశారు కానీ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత…
అనుకున్న రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకోలేక పోయింది. దాంతో కలెక్షన్స్ కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయాయి. కలెక్షన్స్ పరంగా నిరాశ కలిగించే ఓపెనింగ్స్ నే అందుకున్న సినిమా మొదటి రోజు ఆన్ లైన్ లో పట్టుమని 5 వేల టికెట్ సేల్స్ ను కూడా అందుకోలేక పోయింది.
రెండో రోజు కూడా పరిస్థితిలో ఎలాంటి గ్రోత్ కనిపించలేదు. ఓవరాల్ గా మరోసారి బిలో పార్ హోల్డ్ నే చూపించిన సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 22-24 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా 28 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క… 60 లక్షల రేంజ్ లో ఉంది….
ఓవరాల్ గా సినిమా రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి ట్రేడ్ లెక్కల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 50 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 60 లక్షల లోపు షేర్ మార్క్ ని అందుకోగా కొన్ని చోట్ల డెఫిసిట్ లు అండ్ నెగటివ్ షేర్స్ ఇంపాక్ట్ కూడా ఉంది…
ఓవరాల్ గా 2 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ 1.25 కోట్ల రేంజ్ దాకా ఉండగా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.50 కోట్ల దాకా ఉండగా సినిమా ఆ టార్గెట్ కి చాలా దూరంలోనే ఉందని చెప్పాలి. ఇక ఆదివారం రోజు అయినా సినిమా ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి ఇక…