Home న్యూస్ రీ రిలీజ్ మూవీస్ లో USA లో టాప్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు!

రీ రిలీజ్ మూవీస్ లో USA లో టాప్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగిపోయిన రీ రిలీజ్ ల ట్రెండ్ కి తిరిగి ఊపిరి పోసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన క్లాసిక్ మూవీ అయిన మురారి(Murari4K Re Release Collections), అన్ని చోట్లా ఓ రేంజ్ లో కుమ్మేయగా సినిమా ఓవర్సీస్ లో కూడా దుమ్ము దుమారం లేపింది. ఆస్ట్రేలియాలో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని…

అందుకున్న మురారి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అమెరికాలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా అక్కడ రీ రిలీజ్ టాలీవుడ్ మూవీస్ లో మరీ రికార్డులు క్రియేట్ చేయలేదు కానీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది…

అక్కడ మురారి సినిమా ఓవరాల్ గా $44.6K వేలకు పైగా డాలర్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం, దాంతో ఓవరాల్ గా అమెరికాలో ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న రీ రిలీజ్ మూవీ గా నిలిచి మాస్ రచ్చ చేసింది.

ఇక మొత్తం మీద రీ రిలీజ్ అయిన మూవీస్ లో అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే… 
Top Re-Release Movies USA Collections
👉#Simhadri4K – $58,607
👉#ChennaKesavaReddy – $51,129
👉#Murari4K – $44,627
👉#Jalsa – $37,973
👉#Businessman4K – $27,390

మొత్తం మీద సింహాద్రి మూవీ టాప్ ప్లేస్ లో ఉండగా రెండో ప్లేస్ లో చెన్నకేశవ రెడ్డి ఉండగా మూడో ప్లేస్ లో ఇప్పుడు మురారి మూవీ నిలిచి మాస్ రచ్చ చేసింది. మిగిలిన చోట్ల కూడా కుమ్మేసిన మురారి ఆల్ మోస్ట్ ఎండ్ అయిపొయింది అనుకున్న రీ రిలీజ్ ట్రెండ్ కి తిరిగి ప్రాణం పోసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు…

AP-TG 9th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here