Home న్యూస్ నైజాం గడ్డ మీద మురారి ఇండస్ట్రీ రికార్డ్…సామి శిఖరం!

నైజాం గడ్డ మీద మురారి ఇండస్ట్రీ రికార్డ్…సామి శిఖరం!

0
Murari4K Nizam All Time Record Collections in Re Release Movies
Murari4K Nizam All Time Record Collections in Re Release Movies

ఆగిపోయిన రీ రిలీజ్ ట్రెండ్ కి తిరిగి ఊపిరిపోసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ఓల్డ్ క్లాసిక్ మూవీ అయిన మురారి(Murari4K) మూవీ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా స్పెషల్ షోలను వేయగా అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సెన్సేషనల్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేసిన సినిమా…

రిలీజ్ రోజున అన్ని చోట్లా సెన్సేషనల్ జోరుని చూపించింది, ఈ క్లాస్ మూవీ మినిమమ్ పర్వాలేదు అనిపించినా ప్రజెంట్ చాలా పెద్ద విషయమే అనుకున్నా కూడా అంచనాలను మించి రచ్చ చేసిన మురారి మూవీ ఊహకందని టికెట్ సేల్స్ తో మాస్ రచ్చ చేసింది…

మొదటి రోజు టికెట్ సేల్స్ పరంగా 53 వేలకు పైగా బుకింగ్స్ తో మాస్ రచ్చ చేయగా నైజాంలో ట్రాక్ చేసిన గ్రాస్ రిపోర్ట్ ఆల్ మోస్ట్ 2.2 కోట్లకు పైగా ఉండగా మొదటి రోజు మొత్తం మీద నైజాంలో ఇప్పుడు సినిమా రీ రిలీజ్ మూవీస్ ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది.

ఏకంగా 2.9 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని రికార్డ్ ను సృష్టించిన సినిమా ఇది వరకు రీ రిలీజ్ మూవీస్ లో రికార్డ్ కొట్టిన మహేష్ బాబు బిజినెస్ మాన్(BusinessMan4K) రికార్డ్ ను బ్రేక్ చేసి మాస్ రచ్చ చేసింది. ఒకసారి రీ రిలీజ్ మూవీస్ లో నైజాంలో…

టాప్ కలెక్షన్స్ ని సాధించిన  సినిమాలను గమనిస్తే… 
Nizam Day 1 Top Re Release Movies Collections
👉#Murari4K – 2.90CR+******
👉#BusinessMan4K – 2.46Cr
👉#Kushi – 1.65CR
👉#Jalsa – 1.26Cr
👉#Simhadri4K – 1.06Cr
👉#Okkadu – 90L
👉#EeNagaranikiEmaindi – 81L~
👉#Orange – 75L~
👉#OYE4K – 75L~
👉#Pokiri – 69L
👉#Desamuduru – 68L~
👉#Billa – 51L
👉#SuryaSonOfKrishnan – 50L~
👉#7/G Brindavana Colony – 46L~
👉#TholiPrema4K– 41L
👉#ChennakeshavaReddy – 21L~

మొత్తం మీద రీ రిలీజ్ మూవీస్ లో నైజాంలో ఒక క్లాస్ మూవీతో ఊహకందని రికార్డ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది. ఓవరాల్ గా రీ రిలీజ్ మూవీస్ లో నైజాంలో బాక్ టు బాక్ 2 ఇండస్ట్రీ రికార్డులు కూడా మహేష్ బాబు పేరిటే ఉండటం విశేషం అని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here