Home న్యూస్ రీ రిలీజ్ మూవీస్ AP-TG టాప్ కలెక్షన్స్….మహేష్ బాబు ఆల్ టైం రికార్డ్!

రీ రిలీజ్ మూవీస్ AP-TG టాప్ కలెక్షన్స్….మహేష్ బాబు ఆల్ టైం రికార్డ్!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ఓల్డ్ క్లాసిక్ మూవీ అయిన మురారి(Murari4K Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అవ్వగా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ చేసింది…

టాలీవుడ్ లో రీసెంట్ గా రీ రిలీజ్ ల ట్రెండ్ కి బ్రేక్ పడినట్లు అయింది..వరుస పెట్టి సినిమాలు రీ రిలీజ్ అయ్యి ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయాయి… ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన మురారి మూవీ రీ రిలీజ్ లో…

సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకోగా ఇది వరకు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ ను కూడా మహేష్ బాబు నటించిన బిజినెస్ మాన్ మూవీనే సొంతం చేసుకోగా ఇప్పుడు ఆ రికార్డ్ ను మరోసారి మహేష్ మురారి మూవీ బ్రేక్ చేయడం విశేషం.

Murari4K Re Release Box Office Collections!!

బిజినెస్ మాన్ మూవీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 4.37 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఆ రికార్డ్ ను ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా జస్ట్ ఒకే అనిపించే కలెక్షన్స్ వచ్చినా చాలు అనుకున్న మురారి బ్రేక్ చేసి 4.40 కోట్ల గ్రాస్ తో మాస్ రచ్చ చేసింది.

ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే… 
Re Release Movies Top Day 1 Collections in Telugu States
👉#Murari4K – 4.40Cr******
👉#BusinessMan4K – 4.37Cr~
👉#Kushi – 3.62CR
👉#Simhadri4K – 2.90CR
👉#Jalsa – 2.57Cr
👉#Okkadu – 1.90CR~
👉#EeNagaranikiEmaindi – 1.69CR~
👉#Pokiri – 1.52Cr
👉#Desamuduru – 1.46CR
👉#Orange – 1.42CR(inc Premieres)
👉#SuryaSonOfKrishnan – 1.40Cr~

బాక్ టు బాక్ సెన్సేషనల్ రికార్డులతో మహేష్ బాబు రీ రిలీజ్ మూవీస్ లో యూనిక్ రికార్డ్ ను నమోదు చేశాడు….ముఖ్యంగా ప్రజెంట్ టైంలో రీ రిలీజ్ లకు మార్కెట్ తగ్గిన టైంలో ఇలాంటి కలెక్షన్స్ ని ఒక క్లాసిక్ ఓల్డ్ మూవీతో అందుకోవడం అన్నది మామూలు విషయం కాదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here