Home న్యూస్ 2 డేస్ మురారి రీ రిలీజ్ కలెక్షన్స్…డే 2 ఊహకందని ఊచకోత ఇది!!

2 డేస్ మురారి రీ రిలీజ్ కలెక్షన్స్…డే 2 ఊహకందని ఊచకోత ఇది!!

0
Murari4K Two Days Total WW Collections Report
Murari4K Two Days Total WW Collections Report

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో ఆగిపోయిన రీ రిలీజ్ ట్రెండ్ కి తిరిగి ఊపిరి పోసిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) క్లాసిక్ సినిమా మురారి(Murari4K) అన్ని చోట్లా అంచనాలను మించి మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని వసూళ్ళని అందుకుంది…రీ రిలీజ్ ల ట్రెండ్ లో టాలీవుడ్ తరుపున ఎవ్వరూ ఊహించని విధంగా రికార్డ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న మురారి మూవీ….

రెండో రోజుకి వచ్చేసరికి కూడా మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా రెండో రోజు 28 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1.76 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా రెండో రోజున…

మాస్ రచ్చ చేయగా సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 1.91 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని రిమార్కబుల్ హోల్డ్ ని చూపించింది సినిమా…. ఓవరాల్ గా సినిమా రెండు రోజులు పూర్తి అయ్యే టైం కి ఇప్పుడు ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ రీ రిలీజ్ లలో రికార్డ్ లెవల్ లో దూసుకు పోతుంది..

Murari4K Re Release Box Office Collections Report!

ఒకసారి 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Murari4K Re Release Total Collections
👉Nizam – 4.21CR
👉Ceeded – 42L~
👉Andhra – 1.53CR~
AP-TG Total Collections – 6.16CR Gross
👉KA+ROI – 54L
👉OS – 62L~****
Total WW Collections – 7.32CR GROSS

మొత్తం మీద రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 7.32 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న మురారి మూవీ ఓవరాల్ గా ఇప్పుడు రీ రిలీజ్ లలో తెలుగు సినిమాల్లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది… ఇక సినిమా 3వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మరోసారి మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here