Home న్యూస్ 46వ రోజు కల్కి భీభత్సం….46 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

46వ రోజు కల్కి భీభత్సం….46 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) 7వ వారంలో కూడా జనాలను థియేటర్స్ కి రప్పిస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా 45వ రోజు శనివారం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సినిమా…

46వ రోజున సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది….తెలుగు రాష్ట్రలలో గ్రోత్ లిమిటెడ్ గా ఉన్నా కూడా హిందీలో మాత్రం ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన సినిమా ఓవరాల్ గా మాస్ రచ్చ చేసింది…

మొత్తం మీద 46వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 17 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా 70 లక్షల రేంజ్ లో షేర్ ని దక్కించుకోగా 1.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…

Kalki 2898 AD 46 Days Total World Wide Collections!!

ఓవరాల్ గా ఇప్పుడు 46 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 46 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 92.71Cr
👉Ceeded: 21.76CR
👉UA: 21.72Cr
👉East: 12.46Cr
👉West: 9.59Cr
👉Guntur: 11.30CR
👉Krishna: 11.29Cr
👉Nellore: 6.19Cr
AP-TG Total:- 187.02CR(295.65CR~ Gross)
👉KA: 36.51Cr
👉Tamilnadu: 21.91Cr
👉Kerala: 13.01Cr
👉Hindi+ROI: 149.40Cr~
👉OS – 130.60Cr*****
Total WW Collections: 538.45CR(Gross- 1,059.45CR~)

మొత్తం మీద సినిమా 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద కల్కి మూవీ ఏకంగా 166.45 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా మరికొంత షేర్ ని అందుకుని పరుగును పూర్తి చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

Kalki 2898 AD 44 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here