Home న్యూస్ డబుల్ ఇస్మార్ట్ ఊరమాస్ బిజినెస్….బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే!!

డబుల్ ఇస్మార్ట్ ఊరమాస్ బిజినెస్….బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే!!

0
Ram Pothineni Double iSmart Movie WW Business Details
Ram Pothineni Double iSmart Movie WW Business Details

2019 టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) మూవీ అంచనాలను మించి విజయాన్ని అందుకుంది….ఆ టైంలో 20 కోట్ల రేంజ్ బిజినెస్ మీద ఏకంగా టోటల్ రన్ లో 40.5 కోట్లకు పైగా షేర్ ని అందుకుని బిజినెస్ మీద 20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా…

ఆడియన్స్ ముందుకు 5 ఏళ్ల తర్వాత సీక్వెల్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie WW Business) సినిమాతో మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) ….ప్రస్తుతం ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ అలాగే లైగర్ డిసాస్టర్ తర్వాత…

కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న పూరీ జగన్నాథ్ ల కాంబోలో వస్తున్న ఈ క్రేజీ సీక్వెల్ ట్రైలర్ అండ్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా బిజినెస్ పరంగా నైజాంలో కొంచం ఇబ్బందులు ఎదురు అయినా కూడా వాల్యూ బిజినెస్ సాలిడ్ గానే జరగగా…

మిగిలిన ఏరియాల బిజినెస్ ఎక్స్ లెంట్ గా ఉండగా వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ సెన్సేషనల్ అనిపిస్తూ రామ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది….నైజాంలో ఎస్టిమేట్ బిజినెస్ అప్ డేట్ చేయగా మిగిలిన ఏరియాల్లో మాత్రం మాస్ బిజినెస్ తో…

రచ్చ చేసిన డబుల్ ఇస్మార్ట్ మూవీ సాధించిన వాల్యూ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే….
#DoubleiSmart WW Valued Business
👉Nizam: 15.50Cr(Valued)
👉Ceeded: 6Cr
👉Andhra: 17.50CR
AP-TG Total:- 39CR
👉Hindi+KA+ROI: 6Cr
👉OS – 3Cr
Total WW: 48CR( Break Even – 49CR~)

ఇదీ మొత్తం మీద డబుల్ ఇస్మార్ట్ మూవీ సాధించిన వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్క…ఓవరాల్ గా ఎక్స్ లెంట్ బిజినెస్ తో కెరీర్ బెస్ట్ నంబర్స్ ను నమోదు చేసిన రామ్ పోతినేని ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ లో మంచి హైప్ నడుమ వస్తున్న ఈ సినిమాతో ఏమాత్రం పాజిటివ్ టాక్ ను…

సొంతం చేసుకున్నా కూడా పోటిలో మాస్ సెంటర్స్ లో మాస్ జాతరని తలపించే వసూళ్లు సొంతం అయ్యే అవకాశం ఉండగా మిగిలిన చోట్ల కూడా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఈ సినిమాతో రామ్ అలాగే పూరీ జగన్నాథ్ లు ఏ రేంజ్ లో కంబ్యాక్ ను సొంతం చేసుకుంటారో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here