Home న్యూస్ 47 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….1060 కోట్ల మమ్మోత్ మాస్ రాంపెజ్!

47 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….1060 కోట్ల మమ్మోత్ మాస్ రాంపెజ్!

0

సెన్సేషనల్ కలెక్షన్స్ తో రిలీజ్ అయిన రోజు నుండి 7వ వారంలో కూడా షేర్స్ ని రాబడుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) 7వ వీకెండ్ లో తిరిగి మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా 7వ వీక్ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా…

వర్కింగ్ డే లో డ్రాప్స్ ను సొంతం చేసుకుని స్లో డౌన్ అయినా కూడా ఇప్పటికీ ఎంతో కొంత షేర్స్ ని రాబడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలు అలాగే హిందీలో కలెక్షన్స్ ఇప్పటికీ రాబడుతున్న సినిమా మిగిలిన చోట్ల స్లో అయిపొయింది…

మొత్తం మీద 47వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ 45 లక్షల రేంజ్ లో సొంతం చేసుకున్న కల్కి ఇప్పుడు టోటల్ గా 47 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 47 Days Total World Wide Collections!!

Kalki 2898 AD 47 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 92.74Cr
👉Ceeded: 21.77CR
👉UA: 21.72Cr
👉East: 12.46Cr
👉West: 9.60Cr
👉Guntur: 11.31CR
👉Krishna: 11.29Cr
👉Nellore: 6.19Cr
AP-TG Total:- 187.08CR(295.80CR~ Gross)
👉KA: 36.51Cr
👉Tamilnadu: 21.91Cr
👉Kerala: 13.01Cr
👉Hindi+ROI: 149.50Cr~
👉OS – 130.62Cr*****
Total WW Collections: 538.63CR(Gross- 1,059.90CR~)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 47 రోజుల్లో ఆల్ మోస్ట్ 1060 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకున్న కల్కి మూవీ ఇక స్లో డౌన్ అవ్వడంతో త్వరలోనే రన్ ని పూర్తి చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. ఫైనల్ గా ఎంతవరకు ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Kalki 2898 AD 46 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here