Home న్యూస్ వర్కింగ్ డే లో చిన్న సినిమా భీభత్సం…4 డేస్ కమిటీ కుర్రోళ్ళు టోటల్ కలెక్షన్స్!

వర్కింగ్ డే లో చిన్న సినిమా భీభత్సం…4 డేస్ కమిటీ కుర్రోళ్ళు టోటల్ కలెక్షన్స్!

0
Committee Kurrollu 4 Days Collections
Committee Kurrollu 4 Days Collections

లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu 4 Days Collections)మూవీ మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా సూపర్ సాలిడ్ గా వీకెండ్ లో మాస్ రాంపెజ్ ను చూపించగా…ఓవరాల్ గా వీకెండ్ లోనే సినిమా…

బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా సినిమా వీకెండ్ లో దుమ్ము లేపిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి మంచి జోరు చూపించింది సినిమా…మొత్తం మీద 3వ రోజున 34 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా…

4వ రోజు వర్కింగ్ డే లో సినిమా ఆల్ మోస్ట్ 15 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజున 65 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…

ఆల్ మోస్ట్ 1.35 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోగా ఓవరాల్ గా సినిమా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 3.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా సినిమా 3.85 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క…

ఇప్పుడు ఏకంగా 7.25 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని సినిమా రిమార్కబుల్ హోల్డ్ ని చూపించగా 3 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద మొత్తం మీద ఏకంగా 85 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉండగా ఇక మిగిలిన రన్ లో లాభాలని ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here