టాప్ స్టార్ మూవీస్ తో పోల్చితే టాలీవుడ్ లో రీసెంట్ టైంలో మీడియం రేంజ్ హీరోల సినిమాల బిజినెస్ లు కూడా కొంచం జోరు చూపిస్తూ ఉండగా కలెక్షన్స్ పరంగా మాత్రం కొన్ని సినిమాలు మాత్రమే మంచి జోరుని చూపిస్తున్నాయి…ఇక రీసెంట్ టైంలో మీడియం రేంజ్ హీరోల్లో సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న…
ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) సినిమా మొదటి పార్ట్ ఎక్స్ లెంట్ సక్సెస్ వలన రెండో పార్ట్ కి ఊరమాస్ బిజినెస్ జరగగా మొత్తం మీద రామ్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకోగా…
ఓవరాల్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా టాప్ 4 హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది….48 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాతో రామ్ కూడా టాప్ 5 మూవీస్ లో 2 సినిమాలను దక్కించుకోగా…
ఓవరాల్ గా టాప్ 10 మీడియం రేంజ్ మూవీస్ బిజినెస్ లో ఏకంగా 3 సినిమాలను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాడు…. ఇక టాప్ ప్లేస్ లో మాత్రం విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లైగర్ బిగ్గెస్ట్ బిజినెస్ రికార్డ్ హోల్డర్ గా అలాగే కొనసాగుతుంది…
ఒకసారి టాప్ ప్రీ రిలీజ్ బిజినెస్ లు అందుకున్న మీడియం రేంజ్ మూవీస్ ని గమనిస్తే…
Tollywood Tier2 Hero’s Top Business Movies WW
👉#Liger – 88.40CR
👉#Kushi(2023) – 52.50CR
👉#DASARA – 50CR
👉#DoubleiSmart – 48CR******
👉#Skanda – 46.20CR
👉#FamilyStar – 43CR
👉#Akhil – 42CR
👉#Thewarriorr – 38.10CR
👉#Agent – 36.20CR
👉#DearComrade – 34.60CR
👉#JayaJanakiNayaka – 34CR~
మొత్తం మీద రామ్ టాప్ 10 మూవీస్ లో 3 సినిమాలతో మాస్ రచ్చ చేశాడు…ఓవరాల్ గా మిగిలిన హీరోలతో పోల్చితే టాప్ బిజినెస్ లతో రచ్చ చేసిన విజయ్ దేవరకొండ లైగర్ రికార్డ్ ను ఏ అప్ కమింగ్ మీడియం రేంజ్ మూవీ బ్రేక్ చేసి కొత్త బిజినెస్ రికార్డ్ ను నమోదు చేస్తుందో చూడాలి.