Home న్యూస్ ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్….వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ కుమ్ముడే!!

ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్….వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ కుమ్ముడే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతి సీజన్ తర్వాత బెస్ట్ వీకెండ్ గా ఆగస్టు 15 వీకెండ్ నిలవబోతుంది…ఆల్ మోస్ట్ 7 నెలల తర్వాత ఎక్కువ సినిమాలు ఒకే వీకెండ్ లో రిలీజ్ కానుండగా ఈ వీక్ లో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప2 పోస్ట్ పోన్ వలన చాలా సినిమాలు పోటిలో ఎంటర్ అవ్వగా మొత్తం మీద టాలీవుడ్ లో 3 సినిమాలు మేజర్ గా రిలీజ్ కానున్నాయి…

అలాగే ఒక డబ్బింగ్ మూవీ కూడా పోటిలో ఉండగా మొత్తం మీద అన్ని సినిమాల్లో 3 సినిమాలు మేజర్ గా పోటి పడుతూ ఉండగా అవి మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie), ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన…

డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) సినిమా అలాగే చియన్ విక్రం(Chiyaan Vikram) నటించిన తంగలాన్(Thangalaan Movie) సినిమాల మధ్య ఉండబోతుండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాలకు ఎన్ని థియేటర్స్ సొంతం కాబోతున్నాయి అన్నది ఆసక్తిగా మారింది…

మొత్తం మీద ఉన్న థియేటర్స్ 1450 వరకు ఉండగా అందులో డబుల్ ఇస్మార్ట్ మూవీ ఓవరాల్ గా 550 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇక మిస్టర్ బచ్చన్ మూవీ ఓవరాల్ గా 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఫైనల్ లెక్క కొంచం అటూ ఇటూగా ఉండబోతుంది….

ఇక మిగిలిన థియేటర్స్ లో తంగలాన్ మరియు ఆయ్ సినిమాలు రిలీజ్ కానుండగా, కొన్ని లిమిటెడ్ స్క్రీన్స్ లో ఇతర బాలీవుడ్ అండ్ ఓల్డ్ మూవీస్ రిలీజ్ లను సొంతం చేసుకోబోతున్నాయి అని చెప్పాలి. మొత్తం మీద ఇక ఏ సినిమాకి వచ్చే టాక్ ను బట్టి ఆ సినిమాలకు స్క్రీన్స్ లెక్కలు…

కొంచం పెరిగే అవకాశం ఉండగా మొత్తం మీద డబుల్ ఇస్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్ మూవీస్ ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ అని చెప్పాలి. ఇక అన్ని సినిమాల్లో ఎన్ని సినిమాలు ఆడియన్స్ ను అలరించి ఈ వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా జోరు చూపించి మాస్ రచ్చ చేస్తాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here