Home న్యూస్ మిస్టర్ బచ్చన్ బుకింగ్స్ రిపోర్ట్….ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!!

మిస్టర్ బచ్చన్ బుకింగ్స్ రిపోర్ట్….ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!!

0
Raviteja Mr Bachchan Movie Business, Theaters Count, Bookings Report and Day 1 Collections Expectations
Raviteja Mr Bachchan Movie Business, Theaters Count, Bookings Report and Day 1 Collections Expectations

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, వరుస ఫ్లాఫ్స్ తర్వాత రవితేజ ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేస్తూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ మంచి బజ్ నెలకొనగా…

సినిమా మొత్తం మీద 31 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుని 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ కి 250 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ కానుండగా మొదటి రోజు 450కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా…

800 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది…ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యి 2 డేస్ అవుతూ ఉండగా బుకింగ్స్ హైదరాబాదు లో బాగా జోరు చూపిస్తూ ఉండగా ఆంధ్రలో కూడా బుకింగ్స్ ప్రీమియర్ షోలకు సాలిడ్ గానే ఉండగా..మొదటి రోజున సినిమా ఇప్పుడు..

ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా రవితేజ రీసెంట్ మూవీస్ అన్నీ కూడా అటూ ఇటూగా 4 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకోగా ఈ సారి పోటి ఉన్నప్పటికీ స్పెషల్ షోలు కూడా పడుతూ ఉండటం తో టాక్ బాగుండి సినిమాకి డీసెంట్ టాక్ వస్తే….

మొదటి ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి 6.5-7 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకునే అవకాశం ఉంది, సినిమా టాక్ ను బట్టి ఇతర సినిమాల రిపోర్ట్ లను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక సినిమా ఓవరాల్ గా ఎలా ఉంటుంది ఎలాంటి కలెక్షన్స్ ని ఓపెనింగ్స్ లో సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here