Home న్యూస్ కల్కి తర్వాత ఈ ఇయర్ స్త్రీ2 నే….ఊహకందని రికార్డుల జాతర ఇది!!

కల్కి తర్వాత ఈ ఇయర్ స్త్రీ2 నే….ఊహకందని రికార్డుల జాతర ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ లో ఫస్టాఫ్ వరకు కొన్ని సినిమాలు మాత్రమే అంచనాలను అందుకున్నాయి. చాలా వరకు సినిమాలు పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు….ఇక ఓవరాల్ గా ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ ఒక్క రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన హిస్టారికల్ బ్లాక్ బస్టర్…

కల్కి(Kalki 2898 AD) మూవీ మాత్రమే మొదటి రోజు నుండి 50 రోజుల పాటు సెన్సేషనల్ కలెక్షన్స్ తో జోరు చూపించగా మొదటి రోజు ఈ సినిమా ఊహకందని వసూళ్ళని అందుకోగా ఇప్పుడు కల్కి మూవీ తర్వాత ప్రస్తుతానికి సెకెండ్ హైయెస్ట్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాగా…

శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie) సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. మొదటి రోజు అంచనాలను ఓ రేంజ్ లో మించి వసూళ్ళని అందుకున్న ఈ సినిమా ఊహకందని ఊచకోత కోసింది. ఓవరాల్ గా ఇది వరకు రెండో ప్లేస్ లో ఉన్న…

Kalki 2898 AD 7 Weeks (49 Days) Total World Wide Collections!!

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram Movie) ఫస్ట్ డే గ్రాస్ ను బ్రేక్ చేసి కల్కి మూవీ తర్వాత ఈ ఇయర్ సెకెండ్ బిగ్గెస్ట్ వరల్డ్ వైడ్ ఓపెనర్ గా నిలిచింది. ఒకసారి ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న మూవీస్ ని గమనిస్తే…

2024 Indian Movies WW Top Gross Openings
👉#Kalki2898AD – 183.20CR
👉#Stree2 – 83.45CR~*****
👉#GunturKaaram – 79.30CR
👉#Indian2- 58.10CR
👉#Fighter – 35.65CR~
👉#BadeMiyanChoteMiyan – 32CR~
👉#Thangalaan – 26.15CR~*****
👉#HanuMan – 24.50CR
👉#TilluSquare – 23.70CR
👉#Raayan – 23.40CR
👉#Shaitaan – 21.75CR

మొత్తం మీద కల్కి ప్రస్తుతానికి మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ ను ఈ ఏడాది అందుకున్న ఒకే ఒక్క మూవీగా దూసుకు పోతూ ఉండగా అసలు ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని రేంజ్ భీభత్సంతో స్త్రీ2 మూవీ ఊచకోత కోసింది. ఇక ఈ ఇయర్ ఎండ్ వరకు ఇంకా ఎన్ని సినిమాలు ఈ లిస్టులో ఎంటర్ అవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here