Home న్యూస్ 2 డేస్ మిస్టర్ బచ్చన్ టోటల్ కలెక్షన్స్…చుక్కలు కనిపించాయి!!

2 డేస్ మిస్టర్ బచ్చన్ టోటల్ కలెక్షన్స్…చుక్కలు కనిపించాయి!!

1
Mr Bachchan 2 Days Total Collections
Mr Bachchan 2 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) మంచి రిలీజ్ డేట్ కి రిలీజ్ అయినా కూడా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా తిరిగి తేరుకోలేక పోయింది…మొదటి రోజు నేషనల్ హాలిడే వలన ఎలాగోలా పర్వాలేదు అనిపించినా కూడా రెండో రోజు వర్కింగ్ డే లో…

సినిమా గట్టిగానే డ్రాప్ అయింది కానీ, ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ తో కొంచం పర్వాలేదు అనిపించేలా వసూళ్లు సాధిస్తుంది అనుకున్నా కూడా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయిన రెండో రోజే కోటి లోపే షేర్ ని అందుకుని అత్యంత తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు… కోటి రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా…

కేవలం 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా, కొన్ని చోట్ల అయితే డెఫిసిట్ లు కూడా సొంతం చేసుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా కేవలం 88 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న మిస్టర్ బచ్చన్ మూవీ ఓవరాల్ గా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Mr Bachchan Movie 2 Days Total WW Collections!!

Mr Bachchan Movie 2 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 2.46Cr~
👉Ceeded: 86L
👉UA: 59L
👉East: 33L
👉West: 24L
👉Guntur: 43L
👉Krishna: 25L
👉Nellore: 20L
AP-TG Total:- 5.36CR(7.90CR~ Gross)
👉Ka+ROI: 36L~
👉OS: 42L
Total WW Collections:- 6.14CR(9.45CR~ Gross)

ఓవరాల్ గా సినిమా 32 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉండగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 25.86 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా దక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక శనివారం నుండి సోమవారం వరకు వీకెండ్ హాలిడేస్ ఉండటంతో ఎంతో కొంత గ్రోత్ ని సినిమా చూపిస్తుందో లేదో చూడాలి ఇప్పుడు…

Mr Bachchan Movie 1st Day Total WW Collections!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here