Home న్యూస్ తంగలాన్ 2 డేస్ కలెక్షన్స్…టాక్ బాగుంది కానీ…డే 2 ఇలా జరిగింది ఏంటి!!

తంగలాన్ 2 డేస్ కలెక్షన్స్…టాక్ బాగుంది కానీ…డే 2 ఇలా జరిగింది ఏంటి!!

0

కోలివుడ్ లో ఈ ఇయర్ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన చియాన్ విక్రమ్(Chiyaan Vikram) నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్(Thangalaan Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి తమిళ్ లో మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా తెలుగు లో కొంచం టాక్ మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా మిగిలిన సినిమాలతో పోల్చితే బాగానే హోల్డ్ ని చూపెడుతూ ఉండగా…

రెండో రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అయిన సినిమా లిమిటెడ్ థియేటర్స్ లో మిగిలిన తెలుగు బిగ్ మూవీస్ తో పోల్చితే బెటర్ గా హోల్డ్ చేసి షేర్స్ ని రాబట్టడం విశేషం, మొత్తం మీద రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 61 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా బాగానే హోల్డ్ చేసింది ఇప్పుడు…

ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Thangalaan Telugu States Collections
👉Nizam: 96L~
👉Ceeded: 21L
👉Andhra: 82L
AP-TG Total:- 1.99CR(3.60CR~ Gross)

మొత్తం మీద 2 రోజుల్లో 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 4.51 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా, రెండో రోజు మంచి టాక్ ఉన్నా కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 2వ రోజు ఓవరాల్ గా ఇప్పుడు..

Thangalaan Movie 2 Days Total Wold Wide Collections!

మొత్తం మీద 6.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 3.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న తంగలాన్ మూవీ ఓవరాల్ గా ఇప్పుడు 2 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Thangalaan 2 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 16.65Cr
👉Telugu States- 3.60Cr
👉Karnataka- 1.85Cr
👉Kerala – 1.45Cr
👉ROI – 0.65Cr
👉Overseas – 8.40CR****
Total WW collection – 32.60CR(15.55CR~ Share)

ఓవరాల్ గా సినిమా 66 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 50.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఇక సినిమా వచ్చే 3 రోజుల లాంగ్ వీకెండ్ లో హాలిడేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here