Home న్యూస్ కల్కి: 25 కోట్లకు అమ్మితే కన్నడ గడ్డ మీద టోటల్ గా వచ్చింది ఇది!!

కల్కి: 25 కోట్లకు అమ్మితే కన్నడ గడ్డ మీద టోటల్ గా వచ్చింది ఇది!!

0

రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి(Kalki 2898 AD Movie) ఆల్ మోస్ట్ 50 డేస్ లాంగ్ రన్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా రీసెంట్ టైంలో స్టార్ హీరోల సినిమాల పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.

ఇలాంటి ఎపిక్ రన్ తర్వాత ఆల్ మోస్ట్ ఒక్కో ఏరియాలో రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కొన్ని చోట్ల మినహా చాలా చోట్ల ఎక్స్ లెంట్ గా లాభాలను కూడా సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కన్నడ గడ్డ మీద పరుగును పూర్తి చేసుకోగా..

Kalki 2898 AD 7 Weeks (49 Days) Total World Wide Collections!!

వాల్యూ బిజినెస్ మీద ఎక్స్ లెంట్ గా లాభాలను కూడా దక్కించుకోవడం విశేషం అని చెప్పాలి. రిలీజ్ కి ముందు హైప్ కొంచం తక్కువగా ఉండటం, ప్రమోషన్స్ అనుకున్న రేంజ్ లో చేయకపోవడంతో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా…

ఆల్ మోస్ట్ 25 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అక్కడ సొంతం చేసుకున్న కల్కి మూవీ రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను అందుకుని అల్టిమేట్ పాజిటివ్ టాక్ పవర్ ను చూపించి ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ని దక్కించుకుని బ్రేక్ ఈవెన్ ని కూడా దాటేసి మంచి లాభాలతో పరుగును కంప్లీట్ చేసుకుంది..

టోటల్ రన్ లో సినిమా అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 36.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది. ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ 25 కోట్ల మీద ఏకంగా 11.55 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది ఈ సినిమా… 

Kalki 2898 AD 48 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here