Home న్యూస్ ఆయ్ మూవీ 3 డేస్ టోటల్ కలెక్షన్స్…పెద్ద సినిమాలకు షాకిచ్చిన చిన్న సినిమా!!

ఆయ్ మూవీ 3 డేస్ టోటల్ కలెక్షన్స్…పెద్ద సినిమాలకు షాకిచ్చిన చిన్న సినిమా!!

0

ఆగస్టు 15 వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో అసలు ఎవరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా చిన్న సినిమా అయిన ఆయ్ మూవీ(AAY movie) మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అయినా కూడా అంచనాలను మించి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా రెండో రోజు మంచి జోరుని చూపించగా…

మూడో రోజు రెట్టించిన జోరు చూపించిన సినిమా ఎక్స్ లెంట్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ 28 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకుని మిస్టర్ బచ్చన్ మరియు డబుల్ ఇస్మార్ట్ సినిమాల మీద రాంపెజ్ ను చూపించింది, కానీ టికెట్ రేట్స్ తక్కువగా ఉండటంతో షేర్ మరీ ఎక్కువగా ఏమి రాలేదు కానీ సినిమాను…

జనాలు ఆశించిన రేంజ్ కి మించి ఆదరిస్తూ ఉండగా మూడో రోజు మొత్తం మీద 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరుని చూపించిన సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

ఇప్పుడు టోటల్ గా 3 రోజుల్లో సాధించిన ట్రేడ్ ఎస్టిమేట్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
AAY Movie Movie 3 Days Total Collections Report(Est)
👉Nizam: 1.12Cr~
👉Ceeded: 22L~
👉Andhra: 1.16Cr~
AP-TG Total:- 2.50CR(4.30CR~ Gross)
👉Ka+ROI+OS – 20L~
Total WW Collections – 2.70CR(4.75CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 80 లక్షల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా ఈ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ని దాటేసి క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది. పెద్ద సినిమాలు ఫెయిల్ అయిన చోట ఈ సినిమా మాత్రం సాలిడ్ గా కుమ్మేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.

AAY Movie 3 Days Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here