Home న్యూస్ 3వ రోజు స్త్రీ2 అల్లకల్లోలం….4వ రోజు మాస్ భీభత్సం ఖాయం ఇక!

3వ రోజు స్త్రీ2 అల్లకల్లోలం….4వ రోజు మాస్ భీభత్సం ఖాయం ఇక!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie) మూవీ అంచనాలను మించి ఆడియన్స్ ను అలరిస్తూ ఉండగా సినిమా మొదటి రోజు నుండి కలెక్షన్స్ పరంగా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా బాలీవుడ్ లో ఈ ఏడాది కలెక్షన్స్ పరంగా బిగ్గెస్ట్ రికార్డులతో మాస్ రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా…

సినిమా రెండో రోజు వర్కింగ్ డే లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించిన తర్వాత మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో మరోసారి మాస్ రాంపెజ్ ను చూపించగా 40 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయం అనుకోగా సినిమా అంచనాలను మించి ఏకంగా 45.70 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…

మొత్తం మీద 3 రోజుల్లో రిమార్కబుల్ కలెక్షన్స్ తో 145 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మాస్ భీభత్సం సృష్టించగా….ఓవరాల్ గా స్త్రీ యూనివర్స్ లో ఈ సినిమా హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ ని కేవలం 3 రోజుల లోపే క్రాస్ చేసి ఊహకందని ఊచకోత కోసింది ఈ సినిమా…ఒకసారి సినిమా మూడు రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…

#Stree2 Sensational Collections
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
Total Collections – 145.80CR NET💥💥💥

మొత్తం మీద 3 రోజుల్లో రిమార్కబుల్ జోరు చూపించిన సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో ఊచకోత కోస్తున్న స్త్రీ2 మూవీ ఈ రోజు 50 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా లాంగ్ రన్ లో ఊహకందని రేంజ్ లో మాస్ భీభత్సం సృష్టించడానికి సిద్ధం అవుతున్న సినిమా ఎపిక్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకోబోతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here