Home న్యూస్ 4th డే మిస్టర్ బచ్చన్-డబుల్ ఇస్మార్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!

4th డే మిస్టర్ బచ్చన్-డబుల్ ఇస్మార్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!

0

ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన భారీ సినిమాలు రవితేజ(Raviteja) నటించిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) రామ్(Ram Pothineni) నటించిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart) మూవీ లు భారీగా రిలీజ్ అవ్వగా రెండు సినిమాలు కూడా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా లు…

కలెక్షన్స్ పరంగా ఏమాత్రం జోరుని చూపించ లేక పోతున్న సినిమాలు వీకెండ్ లో శనివారం రోజున కూడా పెద్దగా జోరుని చూపించ లేక పోయిన సినిమాలు ఆదివారం రోజున పెద్దగా గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్న నేపధ్యంలో కూడా పెద్దగా హోల్డ్ ని చూపించడం లేదు…

మిస్టర్ బచ్చన్ మూవీ 4వ రోజు ఆల్ మోస్ట్ మూడో రోజు లెవల్ లోనే హోల్డ్ చేయగా కొన్ని చోట్ల డ్రాప్స్ కూడా ఉండగా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 55-60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 65-70 లక్షల రేంజ్ లో….

Mr Bachchan Movie 3 Days Total WW Collections!!

షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక డబుల్ ఇస్మార్ట్ మూవీ కూడా 4వ రోజు మరింత డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఓవరాల్ గా ఇప్పుడు 4వ రోజు 80-85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా….

వరల్డ్ వైడ్ గా 95 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు సరిపోవు అనే చెప్పాలి. మొత్తం మీద  ఇక రెండు సినిమాలు భారీగా నిరాశ పరచడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా 2 సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…

Double iSmart Movie 3 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here