Home న్యూస్ ప్రకంపనలు సృష్టిస్తున్న ఇంద్ర…..రికార్డుల జాతర ఖాయం ఇక!

ప్రకంపనలు సృష్టిస్తున్న ఇంద్ర…..రికార్డుల జాతర ఖాయం ఇక!

0
Megastar Chiranjeevi Indra4K Re Release Bookings Report
Megastar Chiranjeevi Indra4K Re Release Bookings Report

టాలీవుడ్ లో ఒకప్పుడు ఓ రేంజ్ లో ఊపేసిన రీ రిలీజ్ ల ట్రెండ్ తర్వాత టైంలో స్లో డౌన్ అవ్వగా మళ్ళీ రీసెంట్ గా రీ రిలీజ్ ల ట్రెండ్ కి మురారి మూవీ రీ రిలీజ్ ఊపిరి పోయగా ఇప్పుడు వరుసగా కొన్ని క్రేజీ సినిమాల రీ రిలీజ్ లు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్దం అవుతూ ఉండగా…రీ రిలీజ్ ల ట్రెండ్ మొదలు అయినప్పటి నుండీ…

కొన్ని సినిమాల రీ రిలీజ్ ల కోసం ఆడియన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా అలాంటి సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ఎపిక్ ఇండస్ట్రీ హిట్ మూవీ ఇంద్ర(Indra4K Movie) ఒకటి….చాలా టైంగా టెలివిజన్ లో కూడా…

టెలికాస్ట్ అవ్వని ఈ సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో తిరిగి టెలికాస్ట్ అవ్వగా సినిమాను థియేటర్స్ లో తిరిగి ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉండగా ఇప్పుడు సినిమాను మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా గ్రాండ్ గా రీ రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా…

సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ చేయగా అన్ని చోట్లా బుకింగ్స్ లో ఎక్స్ లెంట్ జోరు కనిపిస్తూ ఉండగా టాలీవుడ్ లో సీనియర్ హీరోల రీ రిలీజ్ లలో ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా కి ఇప్పుడు…

ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన బిగ్ మూవీస్ రిజల్ట్ లు కూడా తేడా కొట్టడంతో ఇంద్ర సినిమాకి మాస్ సెంటర్స్ లో సాలిడ్ ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో కచ్చితంగా రీ రిలీజ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఇంద్రకి ఎంతైనా ఉంది. ఇక సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here