Home న్యూస్ Mr.బచ్చన్ 5 డేస్ టోటల్ కలెక్షన్స్…5వ రోజు చుక్కలు కనిపించాయి!!

Mr.బచ్చన్ 5 డేస్ టోటల్ కలెక్షన్స్…5వ రోజు చుక్కలు కనిపించాయి!!

1
Raviteja Mr Bachchan Movie 5 Days Total Collections
Raviteja Mr Bachchan Movie 5 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండే ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక పోయిన మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan) సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేకపోయింది. బెస్ట్ హాలిడే ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సినిమా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా…

చూపించ లేక పోయింది. ఇక సోమవారం కూడా సినిమాకి రాఖీ పండగ హాలిడే అడ్వాంటేజ్ లభించినా కూడా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది, షోలు కాన్సిల్ అవ్వడం, డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచిన మిస్టర్ బచ్చన్…

మొత్తం మీద 5 వ రోజు ఓవరాల్ గా 24 లక్షల రేంజ్ లోపే షేర్ ని సొంతం చేసుకుని దారుణంగా విఫలం అయింది. వరల్డ్ వైడ్ గా సినిమా 27 లక్షల రేంజ్ లో షేర్ ని 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు మొత్తం మీద…

Mr Bachchan Movie 5 Days Total WW Collections!!

5 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Mr Bachchan Movie 5 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 3.00Cr~
👉Ceeded: 1.11Cr
👉UA: 75L
👉East: 44L
👉West: 33L
👉Guntur: 52L
👉Krishna: 34L
👉Nellore: 26L
AP-TG Total:- 6.75CR(10.65CR~ Gross)
👉Ka+ROI: 43L~
👉OS: 55L
Total WW Collections:- 7.73CR(12.70CR~ Gross)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 24.27 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా…ఇక సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఇక వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి..

Mr Bachchan Movie 4 Days Total WW Collections!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here