Home న్యూస్ తంగలాన్ 6 డేస్ కలెక్షన్స్…6వ రోజు సాలిడ్ దెబ్బ పడిందిగా!!

తంగలాన్ 6 డేస్ కలెక్షన్స్…6వ రోజు సాలిడ్ దెబ్బ పడిందిగా!!

0
Chiyaan Vikram Thangalaan Movie 6 Days Total Collections
Chiyaan Vikram Thangalaan Movie 6 Days Total Collections

చియాన్ విక్రమ్(Chiyaan Vikram) నటించిన తంగలాన్(Thangalaan Movie) మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను మొదటి ఆటకే సొంతం చేసుకున్నా కూడా ఓపెనింగ్స్ ను బాగున్నా తర్వాత మాత్రం కలెక్షన్స్ పరంగా హోల్డ్ ని చూపించడంలో విఫలం అవుతూ ఉండగా సినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.

తెలుగులో ఎలాగూ మిక్సుడ్ టాక్ ఉండటంతో డ్రాప్స్ వర్కింగ్ డేస్ లో ఎక్కువగా ఉండగా తమిళ్ లో మాత్రం హిట్ టాక్ ఉన్నప్పటికీ కూడా అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని ఇప్పుడు నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోబోతుంది సినిమా…

తెలుగులో 6వ రోజు హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న తంగలాన్ మూవీ 14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా జస్ట్ ఓకే అనిపించగా ఇప్పుడు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Thangalaan Movie 6 Days Total Wold Wide Collections!

Thangalaan 6 Days Telugu States Collections
👉Nizam: 1.72Cr~
👉Ceeded: 49L
👉Andhra: 1.51Cr
AP-TG Total:- 3.72CR(7.00CR~ Gross)
6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగగా క్లీన్ హిట్ కోసం ఇంకా 2.78 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…

ఇక సినిమా తెలుగులో తేరుకునే అవకాశం లేదనే అనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 6 వ రోజున వరల్డ్ వైడ్ గా 2.10 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుని భారీగా డ్రాప్ అవ్వగా 95 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Thangalaan 6 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 28.85Cr
👉Telugu States- 7.00Cr
👉Karnataka- 3.60Cr
👉Kerala – 2.60Cr
👉ROI – 0.75Cr
👉Overseas – 14.90CR****
Total WW collection – 57.70CR(27.25CR~ Share)

మొత్తం మీద సినిమా క్లీన్ హిట్ కోసం 66 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా, బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 38.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Thangalaan Movie 5 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here