Home న్యూస్ వీకెండ్ విన్నర్…ఆయ్ మూవీ 6 డేస్ టోటల్ కలెక్షన్స్…సూపర్ హిట్!!

వీకెండ్ విన్నర్…ఆయ్ మూవీ 6 డేస్ టోటల్ కలెక్షన్స్…సూపర్ హిట్!!

0
AAY Movie 6 Days Total WW Collections Report
AAY Movie 6 Days Total WW Collections Report

ఆగస్టు 15 వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ అన్నీ కూడా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా చిన్న సినిమానే అయినా కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఆయ్(AAY Movie) సినిమా ప్రతీ రోజూ కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపించగా…

వీకెండ్ లో దుమ్ము లేపిన తర్వాత వర్కింగ్ డేలో అడుగు పెట్టి కొంచం డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకున్నా కూడా మిగిలిన మూవీస్ తో పోల్చితే మాత్రం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా మొత్తం మీద 6వ రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో…

25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా ఓవరాల్ గా వీకెండ్ లో అన్ని సినిమాలను ఓడించి వీకెండ్ విన్నర్ గా నిలిచిన ఆయ్ మూవీ ఇప్పుడు మొత్తం మీద 6 రోజులు పూర్తి అయ్యే టైంలకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

AAY Movie 2 Days Collections Report!!

AAY Movie Movie 6 Days Total Collections Report(Est)
👉Nizam: 1.95Cr~
👉Ceeded: 46L~
👉Andhra: 1.87Cr~
AP-TG Total:- 4.28CR(7.35CR~ Gross)
👉Ka+ROI+OS – 34L~
Total WW Collections – 4.62CR(8.05CR~ Gross)

మొత్తం మీద 3.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 1.12 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మంచి లాభాల దిశగా పరుగులు పెడుతూ ఉండగా మిగిలిన రన్ లో సినిమా ఇంకా లాభాలను ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.

AAY Movie 4 Days Total Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here