Home న్యూస్ 65 కోట్ల రేటు….కల్కి నైజాం టోటల్ కలెక్షన్స్…ఎపిక్ బ్లాక్ బస్టర్!!

65 కోట్ల రేటు….కల్కి నైజాం టోటల్ కలెక్షన్స్…ఎపిక్ బ్లాక్ బస్టర్!!

0
Kalki 2898 AD Movie Nizam Area Total Collections
Kalki 2898 AD Movie Nizam Area Total Collections

సెన్సేషనల్ కలెక్షన్స్ తో రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని వసూళ్ళతో దుమ్ము దుమారం లేపుతూ సెన్సేషనల్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి ఆల్ మోస్ట్ 50 రోజుల పాటు వర్త్ షేర్స్ ను సొంతం చేసుకోగా…

రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ మూవీస్ సాధించని రేంజ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా సినిమా రీసెంట్ గా పరుగును ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకోగా ఒక్క ఏరియాలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా సాధించిన కలెక్షన్స్ ఒకెత్తు అయితే…

నైజాం ఏరియాలో హోల్డ్ చేసిన రేంజ్ మరో లెవల్ అని చెప్పాలి. మిగిలిన చోట్ల ఇతర బిగ్ పాన్ ఇండియా రేంజ్ మూవీస్ తో కొంచం వెనకబడినా కూడా నైజాం ఏరియాలో మాత్రం ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత సెన్సేషనల్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది.

Kalki 2898 AD 7 Weeks (49 Days) Total World Wide Collections!!

నైజాం ఏరియాలో సినిమా కి మొత్తం మీద 65 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ సొంతం అవ్వగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ బిజినెస్ ను దాటిన తర్వాత కూడా రన్ ని ఎక్స్ లెంట్ గా కొనసాగించి షేర్స్ ని…

50 రోజుల పాటు ఇక్కడ సొంతం చేసుకోగా ఓవరాల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి 92.80 కోట్ల మమ్మోత్ షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….ఓవరాల్ గా బిజినెస్ మీద సినిమా టోటల్ రన్ లో ఏకంగా 27.80 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది…

ఈ రేంజ్ లో లాభాలు ఒక్క నైజాం ఏరియాలో సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి. సినిమా నార్మల్ వర్కింగ్ డేస్ లో రిలీజ్ అవ్వగా ఫస్ట్ 2 వారాల్లో ఒకటి 2 మంచి హాలిడేలు సొంతం అయినా కూడా నైజాంలో చరిత్రకెక్కే రేంజ్ లో 100 కోట్ల షేర్ మార్క్ ని సినిమా అందుకుని ఉండేది కానీ ఓవరాల్ లాంగ్ రన్ లో అంచనాలను మించి వసూళ్ళ భీభత్సం సృష్టించింది కల్కి మూవీ.

Kalki 2898 AD 48 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here