Home న్యూస్ సూపర్ హిట్ ఆయ్ 1st వీక్ కలెక్షన్స్…రెండో వీక్ కుమ్మేయడం ఖాయం!!

సూపర్ హిట్ ఆయ్ 1st వీక్ కలెక్షన్స్…రెండో వీక్ కుమ్మేయడం ఖాయం!!

0
AAY Movie 1st Week Total WW Collections
AAY Movie 1st Week Total WW Collections

లాస్ట్ వీక్ లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోయాయి. ఇలాంటి టైంలో ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆయ్ మూవీ(AAY Movie) అందరి అంచనాలను మించి మంచి జోరుని చూపించి మిగిలిన సినిమాలను డామినేట్ చేస్తూ…

వీకెండ్ లో కుమ్మేసిన తర్వాత లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకుని దుమ్ము లేపగా మొత్తం మీద ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు సూపర్ హిట్ గా దూసుకు పోతుంది…సినిమా మొత్తం మీద 6వ రోజున 25 లక్షల రేంజ్ లో…

షేర్ ని అందుకోగా 7వ రోజు మరోసారి మంచి జోరుని చూపించిన సినిమా 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 24 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మొదటి వారాన్ని ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది.

AAY Movie 2 Days Collections Report!!

సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
AAY Movie Movie 7 Days Total Collections Report(Est)
👉Nizam: 2.05Cr~
👉Ceeded: 50L~
👉Andhra: 1.93Cr~
AP-TG Total:- 4.48CR(7.80CR~ Gross)
👉Ka+ROI+OS – 38L~
Total WW Collections – 4.86CR(8.55CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 1.36 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా రెండో వీక్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

AAY Movie 4 Days Total Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here