Home న్యూస్ వారంలో రిలీజ్….1CR తో మాస్ రచ్చ చేసిన నాచురల్ స్టార్!

వారంలో రిలీజ్….1CR తో మాస్ రచ్చ చేసిన నాచురల్ స్టార్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలం అవ్వడం, ఈ వీక్ లో రీ రిలీజ్ ల జోరు మళ్ళీ కొద్ది వరకు కనిపిస్తూ ఉండగా వచ్చే వారంలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ అయిన…

సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) మంచి హైప్ నడుమ ఈ నెల 29న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రిలీజ్ కి వారం ముందు నుండే అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ఓపెన్ చేయగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల పరంగా…

మంచి జోరుని చూపెడుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా అమెరికాలో ఆల్ మోస్ట్ టాప్ స్టార్స్ కి ఏమాత్రం తీసిపోని బుకింగ్స్ తో జోరు చూపిస్తూ ఉండగా ఆల్ రెడీ 1 లక్ష కి పైగా డాలర్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మిగిలిన ఓవర్సీస్ లో ఓపెన్ చేసిన ఏరియాల్లో కూడా…

ఎక్స్ లెంట్ బుకింగ్స్ ని సొంతం చేసుకోగా ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ సినిమా 1 కోటి రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేసింది…సినిమా రిలీజ్ టైంకి బుకింగ్స్ లో మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో…

నాని కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను ఓవర్సీస్ మార్కెట్ లో సైతం సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో సైతం సినిమా మీద మంచి క్రేజ్ ఉండగా టాక్ ఏమాత్రం బాగున్నా మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here