Home న్యూస్ 2 వీక్స్ కమిటీ కుర్రోళ్ళు టోటల్ కలెక్షన్స్….హ్యూజ్ డబుల్ బ్లాక్ బస్టర్!!

2 వీక్స్ కమిటీ కుర్రోళ్ళు టోటల్ కలెక్షన్స్….హ్యూజ్ డబుల్ బ్లాక్ బస్టర్!!

0
Committee Kurrollu Movie 2 Weeks(14 Days) Total Collections
Committee Kurrollu Movie 2 Weeks(14 Days) Total Collections

ఆగస్టు 15 వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు ఏవి కూడా అంచనాలను అందుకోలేదు…కానీ ఆ వీక్ కన్నా ముందు వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu 2 Weeks Collections)మూవీ మాత్రం ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది…

రెండో వీక్ లో పెద్ద బడ్జెట్ మూవీస్ ఒక పక్క డెఫిసిట్ లు పడ్డ చోట ఈ సినిమాకి మాత్రం షేర్స్ సొంతం అయ్యి ఇప్పుడు 2 వారాలను కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసి లాభాలను మరింతగా పెంచుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

మొత్తం మీద 10 రోజుల టైంకి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 6.42 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా మిగిలిన 4 రోజుల వర్కింగ్ డేస్ లో మంచి హోల్డ్ ని చూపించి 86 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేయడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

Committee Kurrollu 10 Days Collections Report

మొత్తం మీద సినిమా 2 వారాల్లో ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Committee Kurrollu Movie 2 Weeks(14 Days) Total Collections Report(Est)
👉Nizam: 3.42Cr~
👉Ceeded: 80L~
👉Andhra: 3.08Cr~
AP-TG Total:- 7.30CR(12.80CR~ Gross)
👉Ka+ROI+OS – 65L~
Total WW Collections – 7.95CR(14.20CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.25 కోట్ల దాకా ఉండగా సినిమా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 4.70 కోట్ల రేంజ్ లో ఎక్స్ లెంట్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుండగా మూడో వారంలో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Committee Kurrollu 9 Days Collections Report

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here