Home న్యూస్ ఆయ్ 8 డేస్ టోటల్ కలెక్షన్స్….సూపర్ హిట్ బొమ్మ!!

ఆయ్ 8 డేస్ టోటల్ కలెక్షన్స్….సూపర్ హిట్ బొమ్మ!!

0
AAY Movie 8 Days Total Collections
AAY Movie 8 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన పెద్ద సినిమాలు అన్నీ కూడా చేతులు ఎత్తేసిన వేల పెద్దగా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమా ఆయ్(AAY movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోగా…

రెండో వారంలో అడుగు పెట్టి కూడా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ ని కొనసాగిస్తూ లాభాలను పెంచుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం, మరీ భారీ గ్రోత్ ఏమి లేక పోయినా కూడా మంచి కలెక్షన్స్ తోనే షేర్స్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న సినిమా…

7వ రోజున 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 8వ రోజు మరోసారి బాగా హోల్డ్ చేసి 18 లక్షల దాకా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 20 లక్షల రేంజ్ లో షేర్ ని దక్కించుకుంది. వీకెండ్ లో మంచి జోరు చూపించే అవకాశం ఉన్న ఈ సినిమా మొత్తం మీద ఇప్పుడు…

AAY Movie 4 Days Total Collections Report!!

8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
AAY Movie 8 Days Total Collections Report(Est)
👉Nizam: 2.12Cr~
👉Ceeded: 54L~
👉Andhra: 2.00Cr~
AP-TG Total:- 4.66CR(8.35CR~ Gross)**Gross updated
👉Ka+ROI+OS – 41L~
Total WW Collections – 5.07CR(9.25CR~ Gross)

మొత్తం మీద సినిమా 3.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 1.57 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ వీకెండ్ లో మళ్ళీ జోరు చూపిస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.

AAY Movie 2 Days Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here