Home న్యూస్ 10 డేస్ ఆయ్ టోటల్ కలెక్షన్స్…10వ రోజు మాస్ రచ్చ చేసిన చిన్న సినిమా!!

10 డేస్ ఆయ్ టోటల్ కలెక్షన్స్…10వ రోజు మాస్ రచ్చ చేసిన చిన్న సినిమా!!

0
AAY Movie 10 Days Total WW Collections
AAY Movie 10 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న చిన్న సినిమా ఆయ్ మూవీ(AAY Movie) మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ ని దాటేయగా రెండో వీక్ లో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి దుమ్ము లేపే రేంజ్ లో జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉంది ఇప్పుడు.

సినిమా రెండో వీక్ లో 9వ రోజు ఆల్ మోస్ట్ 10 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా 10వ రోజు శనివారం అడ్వాంటేజ్ తో దుమ్ము దుమారం లేపిన సినిమా ఏకంగా 19.6 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…

మొత్తం మీద 9వ రోజు 28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 10వ రోజు ఎక్స్ లెంట్ గా జోరు చూపించి 50 లక్షలకు పైగా షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 10 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

AAY Movie 4 Days Total Collections Report!!

AAY Movie 10 Days Total Collections Report(Est)
👉Nizam: 2.47Cr~
👉Ceeded: 64L~
👉Andhra: 2.33Cr~
AP-TG Total:- 5.44CR(9.80CR~ Gross)
👉Ka+ROI+OS – 48L~
Total WW Collections – 5.92CR(10.80CR~ Gross)

మొత్తం మీద సినిమా 3.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 2.42 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక సినిమా ఈ ఆదివారం మరోసారి జోరు చూపే అవకాశం ఎంతైనా ఉంది…

AAY Movie 2 Days Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here